Latest Posts

రేవంత్ సర్కార్ మరో సంచలన నిర్ణయం..! వాహనదారులకు అలెర్ట్..!

రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇక రాష్ట్రంలోని అన్ని వాహనాలకు హైసెక్యూరిటీ నెంబర్ ప్లేట్లు తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు కాసేపటి క్రితమే అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.   2019 ఏప్రిల్ 1వ….

AP

ఎర్రదొడ్డి హైవేపై ఘోర ప్రమాదం: నల్లచెరువు వ్యక్తికి తీవ్ర గాయాలు

నల్లచెరువు మండలానికి చెందిన ఒక వ్యక్తి ఎర్రదొడ్డి సమీపంలోని జాతీయ రహదారిపై ప్రయాణిస్తుండగా ప్రమాదవశాత్తు వాహనం పైనుంచి కిందపడిపోయారు. ఈ ప్రమాదంలో సదరు వ్యక్తికి తీవ్ర రక్తగాయాలైనట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు గమనించి అప్రమత్తమయ్యారు. ప్రమాద….

AP

ముళ్లకంపలో పడేసిన నవజాత ఆడబిడ్డ…

బొడ్డు కూడా కోయకుండానే ఒక సంచిలో చుట్టేసి రక్తం ఎండని స్థితిలో నవజాత ఆడబిడ్డ వదిలేసిన కన్నతల్లి ….. ముళ్లకంపలో పడేసిన నవజాత ఆడబిడ్డ అప్రమత్తమైన గ్రామస్తులు, వేగంగా స్పందించిన వైద్య సిబ్బంది ఏ తల్లి కన్నబిడ్డ.. ఆ తల్లికి చెప్పుకోలేని….

రేవంత్ సర్కార్‌పై కేటీఆర్ నిప్పులు: “అధికారం శాశ్వతం కాదు.. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు”

మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను జైలులో పరామర్శించిన అనంతరం బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జైలు జీవితం తమకు కొత్త కాదని, తెలంగాణ ఉద్యమ కాలం నుంచే ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నామని ఆయన గుర్తుచేశారు. రాజకీయ….

తెలంగాణలో మావోయిస్టు ఉద్యమానికి భారీ విఘాతం: డీజీపీ ముందు నలుగురు అగ్రనేతల లొంగుబాటు

తెలంగాణలో దశాబ్దాల కాలంగా కొనసాగుతున్న మావోయిస్టు ఉద్యమం మంగళవారం నాటి పరిణామంతో పెద్ద దెబ్బ తింది. పార్టీలో అత్యున్నత నిర్ణయాత్మక విభాగాలైన పొలిట్‌బ్యూరో మరియు కేంద్ర కమిటీకి చెందిన నలుగురు అగ్రనేతలు (తిప్పిరి తిరుపతి, మల్లా రాజిరెడ్డి, బడే చొక్కారావు, నూనే….

AP

జూదరులు అరెస్ట్… 4,800 నగదు స్వాధీనం…

శ్రీ సత్య సాయి జిల్లా నల్లమాడ మండలం రెడ్డిపల్లి లో జూదమాడుతున్న ఐదుగురున అరెస్టు చేసి వారి వద్ద నుండి 4800 స్వాధీనం చేసుకున్నట్టు నల్లమడ ఎస్సై సతీష్ కుమార్ తెలిపారు. మండల పరిధిలోని రెడ్డిపల్లి ప్రాంతంలో జూదమాడుతున్నారన్న సమాచారాన్ని తెలుసుకున్న….

AP

ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి: పెనుకొండ ఎన్ హెచ్ 44 పై భారీ అవగాహన కార్యక్రమం

ఈ దినం పెనుకొండ DsP గారి, పెనుకొండ Ci గారి ఆధ్వర్యంలో పెనుకొండ ఎస్సై, సోమందేపల్లి ఎస్సై, రొద్దం ఎస్సై అయినా మేము పెనుకొండ అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గారితో కలిసి పెనుకొండ y జంక్షన్ నందు పెనుకొండ ఎన్….

AP

11,987 ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు ఉచిత సోలార్ – జిల్లా కలెక్టర్ఎ.శ్యామ్ ప్రసాద్ ఐ.ఏ.ఎస్

శ్రీ సత్యసాయి జిల్లా జిల్లాలో పీఎం సూర్యఘర్ పథకం అమలుపై కలెక్టర్ గారు అధికారులతో జిల్లా స్థాయిలో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో 11,987 మంది ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు 23.97 MWp సామర్థ్యంతో ఉచిత సోలార్ రూఫ్‌టాప్ వ్యవస్థలు మంజూరయ్యాయి…..

‘విరోష్’ వెడ్డింగ్: విజయ్, రష్మిక మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా? నెట్టింట ఆసక్తికర చర్చ!

అధికారికంగా పెళ్లి ప్రకటన: గత కొన్నేళ్లుగా టాలీవుడ్‌లో మోస్ట్ టాక్డ్ కపుల్‌గా ఉన్న విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఎట్టకేలకు తమ వివాహ బంధాన్ని అధికారికంగా ధ్రువీకరించారు. అభిమానులు తమకు ప్రేమతో పెట్టిన ‘విరోష్’ (Virosh) అనే పేరుతోనే పెళ్లి వేడుకను….

AP

జైళ్లలో అంగన్‌వాడీ కేంద్రాలు: ఏపీ అసెంబ్లీలో హోం మంత్రి అనిత కీలక ప్రకటన!

మహిళా ఖైదీల పిల్లల కోసం ప్రత్యేక చర్యలు: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో సోమవారం ప్రవేశపెట్టిన ‘జైళ్లు, సంస్కరణల సవరణ బిల్లు’కు సభ ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా హోం మంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ, మహిళా ఖైదీలతో పాటు జైలులో ఉండే వారి….

తెలంగాణలో జనగణన షెడ్యూల్ ఖరారు: మే 11 నుంచి ఇళ్ల నమోదు ప్రక్రియ ప్రారంభం!

ముమ్మరంగా ఏర్పాట్లు – భారీ సిబ్బంది: తెలంగాణ రాష్ట్రంలో జనగణన నిర్వహణపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ బృహత్తర ప్రక్రియను అత్యంత పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా మొత్తం 89 వేల….