Category: AP

AP

అమ్మాయిలను ఎత్తుకుపోతున్న ఆగంతకులు, ఇప్పటివరకు 100.. విశాఖలో పట్టుబడ్డ ముఠా..

మానవ అక్రమ రవాణా ముఠాను విశాఖ రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రైళ్ల ద్వారా బాలికల్ని తరలిస్తుండగా అనుమానించిన రైల్వే పోలీసులు.. వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠా సభ్యుల్ని గుర్తించి అరెస్ట్ చేసిన రైల్వే పోలీసులు.. అనేక కీలక విషయాల్ని….

AP

ఇకపై మగవాళ్లకు డ్వాక్రా గ్రూప్స్.. ఏపీలో పురుషులకు మంచి రోజులు..

గ్రామాల్లో పది, పదిహేను మంది మహిళలతో ఏర్పాటు చేసే డ్వాక్రా గ్రూపుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మహిళల ఆర్థిక స్వావలంబన కోసం రూపొందించిన ఈ కార్యక్రమం మూడు దశాబ్దాలుగా విజయవంతంగా అమలవుతోంది. ఇదే తరహాలో పురుషులకు సైతం గ్రూపులు….

AP

ఏపీ కేబినెట్ లో 21 అంశాలపై చర్చ..,!

సీఎం చంద్రబాబు అధ్యక్షతన నేడు ఏపీ క్యాబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశం వివరాలను మంత్రి కొలుసు పార్థసారథి మీడియాకు వెల్లడించారు. నేటి మంత్రివర్గ సమావేశంలో 21 అంశాలపై చర్చ జరిగిందని తెలిపారు.   గతంలో చేపట్టకుండా నిలిపివేసిన పనులను పునఃపరిశీలిస్తామని….

AP

వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా గోరంట్ల మాధవ్

వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ నియమితులయ్యారు. పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు గోరంట్ల మాధవ్‌ను రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమించడం జరిగిందని పార్టీ కేంద్ర కార్యాలయం గురువారం ఒక ప్రకటనలో….

AP

చురుగ్గా టిడిపి సభ్యత్వం నమోదు కార్యక్రమం..

Yes 9 tv యాడికి యాడికి మండల కేంద్రంలోని బుధవారం తెదేపా సభ్యత్వ నమోదు కార్యక్రమం చురుకుగా సాగుతుంది. తెదేపా మండల కన్వీనర్ రుద్రమ నాయుడు ఆధ్వర్యంలో సభ్యత్వం వల్ల కలిగే లాభాలను వివరిస్తుండంతో స్థానికులు స్వచ్ఛందంగా వచ్చి తమ పేర్లను….

AP

పైపులైను లీకేజీ పనులు పరిష్కారం చేసిన జనసేన మండల కన్వీనర్..

Yes 9 tv యాడికి యాడికి మండల కేంద్రంలోని కమలపాడు రోడ్డు వెంగమా నాయుడు కాలనీ అంగనవాడి స్కూల్ దగ్గర పైప్ లైన్ లీకేజ్ కావడంతో అంగన్వాడి స్కూల్ కి వాటర్ రాకపోవడం గత కొద్ది రోజులుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మూడుసార్లు….

AP

టీడీపీలోకి జగన్ మాజీ డిప్యూటీ..!

ఏపీలో గత వైసీపీ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా పనిచేసిన ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని.. అధికారం కోల్పోయాక ఆ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. వ్యక్తిగత కారణాలతో రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించారు. అయితే తాజాగా మనసు మార్చుకుని టీడీపీలో….

AP

ఏపీ సర్కార్ కు వాలంటీర్లు ఝలక్..!

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు ప్రభుత్వానికీ వాలంటీర్లు మరో షాకిచ్చారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో వాలంటీర్లపై పవన్ కళ్యాణ్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై వాలంటీర్లు గుంటూరు పీఎస్ లో ఫిర్యాదు చేశారు. దీనిపై గుంటూరు కోర్టులో….

AP

103 ఎకరాల్లో ఏపీ అసెంబ్లీ నిర్మాణం: మంత్రి నారాయణ..

ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో ఈ సాయంత్రం 43వ సీఆర్డీఏ సమావేశం జరిగింది. రాష్ట్ర పట్టణాభివృద్ధి, పురపాలక శాఖ మంత్రి నారాయణ, సీఆర్డీఏ కమిషనర్, ఇతర ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. సీఆర్డీఏ సమావేశం వివరాలను మంత్రి నారాయణ మీడియాకు తెలిపారు.  ….

AP

రేషన్ బియ్యం మాయం కేసు.. పేర్ని నాని కుటుంబంపై లుక్ అవుట్ నోటీసులు..!

రేషన్ బియ్యం మాయం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పేర్ని నాని కుటుంబంపై లుక్ అవుట్ నోటీసు జారీ అయింది. వారు దేశం విడిచి పారిపోకుండా పోలీసులు ఈ నోటీసులు జారీ చేశారు. ఈ కేసులో నిందితులు దరఖాస్తు చేసుకున్న బెయిలు పిటిషన్….