Category: Uncategorized

ఖబర్దార్ బిఆర్ఎస్ నాయకుల్లారా..

INC:- నవంబర్ 4 సోమవారం రోజున కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు యండి హమీద్ గారి అద్వార్యంలొ పత్రిక విలేకరుల సమావేశం నిర్వహించారు, ఈ సందర్భంగా హమీద్ గారు మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీ కి చెందిన కొంతమంది నాయకులు రైస్ మిల్లర్ల….

అన్నపెదరాయుడు అయితే.. చెల్లి బాలయ్య సినిమాలో భానుమతి: కేతి రెడ్డి..

అన్న జగన్.. చెల్లి షర్మిల మధ్య వార్ ముదురుతోంది. అన్నకు కౌంటర్లు ఇవ్వడంలో తగ్గేదేలే అన్నట్టు వ్యవహరిస్తున్నారు వైఎస్ షర్మిలారెడ్డి. జగన్ ఆరోపణలకు ఎప్పటికప్పుడు కౌంటర్లు ఇస్తూనే ఉన్నారు. MOU కాపీలను బయటపెట్టడంతో పాటు బహిరంగ లేఖలు రాస్తూ ఆస్తుల విషయంలో….

పిఠాపురం అభివృద్ధికి పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం.. వారికి పవన్ ఆదేశాలు..

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి తన శాఖల పరిధిలో కీలక మార్పుల దిశగా అడుగులు వేస్తూనే మరోవైపు తనకు ఎమ్మెల్యేగా డిప్యూటీ సీఎం గా మారడానికి అవకాశం….

త్వరలో యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్‌..!

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం అమలు చేయనున్న యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్‌.. దేశంలో విప్లవాత్మక మార్పులకు కేంద్ర బిందువు కానుంది. ఆర్థిక పటిష్టతకు బలమైన పునాది వేయడం ఖాయంగా కనిపిస్తోంది. అటు రాష్ట్రాలు, ఇటు ప్రజలకు……

AP

జిల్లాలో సజావుగా ఇసుక పంపిణీ- : జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్..

రాయదుర్గం మండలంలోని జుంజురాంపల్లి గ్రామం వద్దనున్న ఇసుక స్టాక్ పాయింట్ ను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్.. అనంతపురం, జులై 27 : జిల్లాలో సజావుగా ఇసుక పంపిణీ చేపట్టడం జరుగుతోందని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్ పేర్కొన్నారు…..

అసెంబ్లీలో ప్రవేశపెట్టదలచుకోని చంద్రబాబు..!

ఏపీలో నేటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఆరంభం కానున్నాయి. అయిదు రోజుల పాటు కొనసాగనున్నాయి. పూర్తిస్థాయిలో బడ్జెట్ ప్రవేశపెట్టదలచుకోలేదు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలోని తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి….

సాయంత్రం 4 గంటలకు రుణమాఫీ: సీఎం రేవంత్ రెడ్డి

ఆగస్టు 15వ తేదీలోపు రుణమాఫీ చేస్తామని తాము చెప్పామని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. అయితే.. చెప్పిన గడువు కంటే ముందే రుణమాఫీ ప్రక్రియను అమలు చేస్తున్నామని చెప్పారు. రుణమాఫీ చేస్తామని చెప్తే ఇది అసాధ్యం అని చాలా మంది….

AP

వైసీపీ కవ్వింపు చర్యలు, జనసైనికులు జాగ్రత్త అంటూ…

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైసీపీ పరాజయం అంచున ఉందా? ముమ్మాటికీ అవుననే అంటున్నారు జనసేన కేడర్. తాజాగా నాగబాబు పార్టీ కేడర్‌కు ఇస్తున్న సూచనలే ఇందుకు కారణంగా చెబుతున్నారు. పోలింగ్ రోజున ఏ విధంగా జరిగిందో చూశామని, ఫలితాల రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ….

9 హామీలతో వైసీపీ మేనిఫెస్టో విడుదల.. వాటికే పెద్దపీట.

ఏపీ ఎన్నికల సమరంలో తుది పోరుకు మరికొద్దిరోజుల సమయం మాత్రమే ఉంది. అభ్యర్థులంతా నామినేషన్లు దాఖలు చేసేశారు. ఇప్పుడంతా ప్రచారపర్వంలో మునిగిపోయారు. తాజాగా వైసీపీ అధిష్ఠానం మేనిఫెస్టో ప్రకటించింది. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. 2019లో ఇచ్చిన హామీల్లో 99….

బీఆర్ఎస్ కు డిపాజిట్లు కూడా కష్టమే:–కిషన్ రెడ్డి

రాష్ట్రంలో బీఆర్ఎస్ ఓడిపోయి 5 నెలలు అయినా సరే ఓటమిని ఒప్పుకోలేకపోతుందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి అన్నారు. ఆడలేక మద్దెల ఓడు అన్నట్లు బీఆర్ఎస్ ప్రవర్తిస్తోందని కిషన్ రెడ్డి విమర్శించారు.   కామారెడ్డిలో కేసీఆర్ ను ఓడించింది బీజేపీనే……