తెలంగాణ ఎన్నికలపై ‘ఆంధ్రా’ ప్రభావం?
తెలంగాణ ఎన్నికల్లో రాజకీయ పార్టీల మధ్య పెద్ద యుద్ధమే నడుస్తోంది. మూడోసారి అధికారంలోకి రావాలని బిఆర్ఎస్ ప్రయత్నిస్తోంది. దూకుడుగా ముందుకు వెళ్తోంది. అటు కాంగ్రెస్ అనూహ్యంగా పుంజుకొని గెలుపొందేందుకు సర్వ శక్తులు ఒడ్డుతోంది. బిజెపి సైతం తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. అయితే….