ఆత్మనిర్భర్ భారత్ సత్తా ఇదే.. మన 4జీ టెక్నాలజీ ఎగుమతికి సిద్ధం: ప్రధాని మోదీ..
టెలికాం రంగంలో భారత్ మరో కీలక మైలురాయిని అందుకుంది. దేశీయంగా అభివృద్ధి చేసిన ‘మేడ్-ఇన్-ఇండియా 4జీ స్టాక్’ ఇప్పుడు ఎగుమతికి సిద్ధంగా ఉందని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రకటించారు. ఇండియా మొబైల్ కాంగ్రెస్ (ఐఎంసీ) 2025 ప్రారంభ సదస్సులో ఆయన….










