Category: CINEMA

విశ్వంభర నుండి అదిరిపోయే అప్డేట్..!

ప్రముఖ దర్శకుడు వశిష్ట మల్లిడి (Vassista Mallidi) దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం విశ్వంభర(Vishwambhara). భారీ అంచనాల మధ్య మే నెలలో విడుదల చేస్తారని అందరూ అనుకున్నారు. కానీ ‘ఇంద్ర’ సినిమా రిలీజ్ చేసిన….

అది కన్నప్ప కాదు దొంగప్ప..! మంచు మనోజ్ సంచలన వ్యాఖ్యలు..!

ప్రస్తుతం మంచు కుటుంబంలో జరుగుతున్న వివాదాల గురించి తెలుగు ప్రేక్షకులందరికీ తెలుసు. మంచు మనోజ్ ఒకవైపు, మంచు విష్ణు, మోహన్ బాబు ఒకవైపు అవ్వడంతో ఈ ఫ్యామిలీ గొడవలు అందరి ముందుకు వచ్చాయి. ముఖ్యంగా మంచు మనోజ్ అయితే తనను, తన….

రెండు రోజుల్లో గద్దర్ అవార్డుల నోటిఫికేషన్..?

TG: మరో రెండు రోజుల్లో గద్దర్ అవార్డులకు నోటిఫికేషన్ విడుదల కానున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన విధివిధానాలను సీఎం రేవంత్ రెడ్డి ఆమోదించినట్లు తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ దిల్ రాజు తెలిపారు. త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేస్తామని రాజు….

ఆస్కార్ అవార్డు విన్నర్ జీన్ హాక్‌మన్ దంపతుల మృతి..

Mar 01, 2025,   ఆస్కార్ అవార్డు విన్నర్ జీన్ హాక్‌మన్ దంపతుల మృతి ఆస్కార్ అవార్డు విన్నర్ జీన్ హాక్‌మన్ (95), అతని భార్య బెట్సీ అరకావా (63) అలాగే వారి పెంపుడు కుక్క అనుమానాస్పదంగా కనిపించారు. మెక్సికోలోని వారి….

RC17 కోసం దుబాయ్ కి సుక్కు టీం..?

పుష్ప సీక్వెల్ గా రూపొందిన పుష్ప 2 సినిమా సక్సెస్ తర్వాత ప్రస్తుతానికి ఆ సినిమా దర్శకుడు సుకుమార్ బ్రేక్ లో ఉన్నారు. నిజానికి ఆయన ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ తేజ తో ఒక సినిమా చేయాల్సి ఉంది…..

పోలీస్ స్టేషన్ వద్ద మంచు మనోజ్ నిరసన .. ఎందుకంటే..!

సినీ నటుడు మంచు మనోజ్ మరోసారి వార్తల్లోకి ఎక్కారు. మంచు మోహన్ బాబు కుటుంబంలో గత కొంత కాలంగా వివాదాలు నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇటీవల మనోజ్ తిరుపతిలోని విద్యాసంస్థలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా, అడ్డుకున్న విషయం తెలిసిందే.  ….

రామ్ గోపాల్ వర్మకు మరో కేసులో నోటీసులు ఇచ్చిన ఏపీ సీఐడీ..

టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మను వరుస కేసులు వెంటాడుతున్నాయి. సోషల్ మీడియాలో చంద్రబాబు, పవన్ కల్యాణ్, నారా లోకేశ్ లను కించపరుస్తూ పెట్టిన పోస్టులకు సంబంధించిన కేసులో నిన్న పోలీసు విచారణకు ఆయన హాజరయ్యారు. ఒంగోలు రూరల్ పోలీస్….

‘ఆర్‌సీ 16’ సినిమా క‌థ ఇదేనా?.. డీఓపీ ర‌త్న‌వేలు హింట్..!

గ్లోబ‌ల్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ హీరోగా ఉప్పెన ఫేం బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న సినిమా ‘ఆర్‌సీ 16’ (వ‌ర్కింగ్ టైటిల్‌). ప్ర‌స్తుతం ఈ మూవీ షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. చ‌ర‌ణ్‌తో పాటు చిత్రంలోని ఇత‌ర ప్ర‌ధాన తారా‌గ‌ణంపై కీల‌క స‌న్నివేశాల‌ను బుచ్చిబాబు….

నాని ‘పారడైస్’ మూవీ ఆగిపోయిందా..? షాక్ లో ఫ్యాన్స్..

టాలీవుడ్ స్టార్ హీరో న్యాచురల్ స్టార్ నాని ఈమధ్య బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటున్నాడు. ఇంకా తేడాదికి వచ్చినా రెండు సినిమాలు మంచి హిట్ టాక్ ను అందుకోవడంతో నాని స్పీడును పెంచాడు. వరుస సినిమాలను….

ఆ కేసులో రామ్ గోపాల్ వర్మకు మూడు నెల‌ల జైలు శిక్ష‌..

వివాదాస్ప‌ద‌ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు అంధేరీ మెజిస్ట్రేట్‌ కోర్టు గ‌ట్టి షాక్ ఇచ్చింది. చెక్ బౌన్స్ కేసులో ఆర్‌జీవీకి మూడు నెలల జైలు శిక్ష విధించింది. అంతేగాక మూడు నెల‌ల్లో ఫిర్యాదుదారుడికి రూ. 3.72 లక్షల నష్టపరిహారం చెల్లించాల‌ని ఆదేశాలు….