Latest Posts

తాడిమర్రి పీహెచ్‌సీని సందర్శించిన డీఎంహెచ్‌ఓ డాక్ట‌ర్ ఫిరోజ్ బేగం

తాడిమర్రి మంగళవారం డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ డా ఫిరోజ్ బేగం తాడిమరి హాస్పిటల్ ను సందర్శించి, డా హరిత, డా గోవర్ధన్ నాయుడు కు తగు సూచనలు, సలహాలు ఇచ్చి, అలాగే ఆశా కార్యకర్తలు మీటింగ్ నందు పాల్గొని వారికి పల్లెలు నందు వ్యాప్తి చెందే వివిధ రకాల జబ్బులు తీసుకోవలసిన జాగ్రత్తలు, వేసవి కాలం లో వడదెబ్బ నుంచి కాపాడే జాగ్రత్తలు, వివిధ అంశాలపై చర్చించడంజరిగింది. ఈ కార్యక్రమంలో డా హరిత, గోవర్ధన్ నాయుడు, పీహెచ్ఎన్ లక్ష్మీ దేవి,ఎంపీహెస్ రామ్ కుమార్, ఎంపి హెచ్ఏ జానకి రామ్, ఏఎన్ఎంలు ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు

Posted Under AP
Editor