ఎలాన్ మస్క్ సంచలన అంచనా.. 10 ఏళ్లలో 100 కోట్ల హ్యూమనాయిడ్ రోబోలు!
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, హ్యూమనాయిడ్ రోబోటిక్స్ రంగాలు వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో టెస్లా, స్పేస్‌ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. రాబోయే ఐదేళ్లలో ఏఐ మానవ మేధస్సును అధిగమించే అవకాశం ఉందని ఆయన అంచనా వేశారు…..










