వర్షం కోసం గాడిదలకు పెళ్లిళ్లు చేసిన కుర్లపల్లి గ్రామస్తులు..
వర్షం కోసం గాడిదలకు పెళ్లిళ్లు చేసిన కుర్లపల్లి గ్రామస్తులు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం కుర్లపల్లి గ్రామంలో వర్షాలు కురవాలని కోరుతూ గ్రామస్తులు సాంప్రదాయ పద్ధతిలో గాడిదలకు వివాహం జరిపించారు. గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని హిందూ….










