విజయవాడలో మాలా కార్పొరేషన్ చైర్మన్‌ను కలిసిన ఆలూరు జనసేన నాయకులు ఛత్రపతి..
విజయవాడలో మాలా కార్పొరేషన్ చైర్మన్‌ను కలిసిన ఆలూరు జనసేన నాయకులు ఛత్రపతి ఈరోజు విజయవాడలో జనసేన పార్టీ మాలా కార్పొరేషన్ చైర్మన్ శ్రీ విజయ్ కుమార్ గారిని ఆలూరు జనసేన మండల నాయకులు శ్రీ ఛత్రపతి గారు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు…..










