బంగారం ధరలకు భారీ షాక్.. రెండు రోజుల్లోనే రూ.2,500 వరకు పతనం!
శుభకార్యాలు, పెళ్లిళ్ల సీజన్ వేళ పసిడి కొనుగోలుదారులకు ఊరట కలిగించేలా దేశీయ మార్కెట్లో బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. వరుసగా రెండో రోజు కూడా పసిడి ధరలు భారీగా పడిపోయాయి. ఇటీవల నమోదైన గరిష్ఠ స్థాయిల నుంచి బంగారం ధరల్లో గణనీయమైన….










