ఆసియా క్రీడల విజేతలకు ప్రధాని మోదీ ఘన సన్మానం: 15 ఏళ్లకే పతకాలు సాధిస్తున్నారంటూ ప్రశంసలు.. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ రియాక్షన్ వైరల్!
ఆసియా క్రీడలు 2026లో అద్భుత ప్రదర్శనతో పతకాలు సాధించి దేశ ఖ్యాతిని ఇనుమడింపజేసిన భారత క్రీడాకారులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఘనంగా సన్మానించారు. ఢిల్లీలోని మేజర్ ధ్యాన్ చంద్ స్టేడియంలో జరిగిన ఈ ప్రత్యేక అభినందన సభలో ప్రధాని చేసిన వ్యాఖ్యలు,….










