కోకాపేట నివాసంలో మాజీ మంత్రి హరీశ్ రావు హౌస్ అరెస్ట్: బీఆర్ఎస్ శ్రేణుల ఆగ్రహం
మాజీ మంత్రి, సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావును హైదరాబాద్‌లోని కోకాపేట్ నివాసంలో పోలీసులు గృహ నిర్బంధం చేశారు. సనత్‌నగర్‌లోని టిమ్స్ (TIMS) ఆసుపత్రిని సందర్శించేందుకు ఆయన పిలుపునివ్వడంతో, అక్కడ ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా పోలీసులు ముందస్తు జాగ్రత్త చర్యగా….










