ప్రతిభకు పట్టం కట్టిన ప్రభుత్వం… సైనింగ్ స్టార్ అవార్డు అందుకున్న విశ్వభారతి పబ్లిక్ హై స్కూల్…

ముదిగుబ్బ yes9TV
ముదిగుబ్బ విశ్వభారతి యాజమాన్యం విద్యార్థులకు, ముందుగా ఉదయ పూర్వక అభినందనలు….స్టేట్, ఐదవ ర్యాంకుతో పాటు సైనిక్ స్టార్ అవార్డు అందుకున్న విశాల్, చందన ప్రియ, అఖిల్ ముగ్గురికి స్కూలు మేనేజ్మెంట్ వారి తరపున ఉపాధ్యాయుల తరపున ముగ్గురు విద్యార్థులకు ప్రత్యేకమైన అభినందనలు. మీరు ఇలాగే చదువుతూ మీ తల్లిదండ్రులకి,గురువులకి,మీ శ్రేయోభిలాషులకి అందరికీ మంచి పేరు తీసుకురావాలని మీరు భవిష్యత్తులో ఉన్నతమైన శిఖరాలకు చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మీ విశ్వ భారతి పబ్లిక్ హై స్కూల్ మేనేజ్మెంట్ సింగారెడ్డి…

Posted Under AP
Editor