నాగార్జున ‘ఓం నమో వేంకటేశాయ’.. అన్నమయ్య, శ్రీరామదాసుకు పూర్తి భిన్నంగా!
దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు, అక్కినేని నాగార్జున కాంబినేషన్ అనగానే భక్తిరస చిత్రాలు గుర్తుకొస్తాయి. వీరిద్దరి కలయికలో వచ్చిన ‘అన్నమయ్య’, ‘శ్రీరామదాసు’ సినిమాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ విజయాల తర్వాత వచ్చిన మరో భక్తిరస చిత్రం ‘ఓం నమో వేంకటేశాయ’పై కూడా….










