రోజూ 8–10 బాదంపప్పులు.. ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు!
బాదంపప్పుల్లో విటమిన్ E, ఫైబర్, మెగ్నీషియం, కాల్షియం, పొటాషియం, రిబోఫ్లావిన్, నియాసిన్, జింక్, ఆరోగ్యకరమైన కొవ్వులు వంటి పలు పోషకాలు ఉంటాయి. రోజూ మితంగా బాదం తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయని నిపుణులు చెబుతున్నారు. చర్మానికి మేలు: బాదంలో….










