Vivo T5: 7.99mm స్లిమ్ డిజైన్‌తో కొత్త స్మార్ట్‌ఫోన్.. భారీ బ్యాటరీ, AI ఫీచర్లతో లాంచ్
చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ వివో భారత మార్కెట్లో తన T సిరీస్‌లో భాగంగా కొత్తగా Vivo T5ను విడుదల చేసింది. పనితీరు, ఆన్-డివైస్ ఏఐ సామర్థ్యాలు, భారీ బ్యాటరీ, అధిక రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లే వంటి ఫీచర్లపై కంపెనీ ప్రధానంగా దృష్టి….










