సామాన్యుడికి పట్టాభిషేకం: డ్రైవర్ కుమారుడిని ఎమ్మెల్యేగా గెలిపించుకున్న ప్రజానేత!
రాజకీయాలంటే కేవలం వారసులకే పరిమితం అనే విమర్శలు వినిపిస్తున్న ఈ రోజుల్లో, ఒక సామాన్య డ్రైవర్ కుమారుడికి ఏకంగా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి, గెలిపించుకోవడం నిజంగా ఒక సంచలనం. డబ్బు, కులం, అంగబలం ప్రాతిపదికన సీట్లు కేటాయించే సంస్కృతికి భిన్నంగా, కేవలం….










