Latest Posts

ఫోర్ వే రోడ్డు విస్తరణ లో భాగంగా పరిశీలిస్తున్న అధికారులను ప్రశ్నిస్తున్న ప్రజలు…

ముదిగుబ్బ yes9TV
ముదిగుబ్బ మండలం మొలక వేముల పోర్ వే రోడ్డు విస్తరణ లో భాగంగా
నేషనల్ నేషనల్ సూపర్డెంట్ ఆఫ్ ఇంజనీర్ ఇక్కడికి వచ్చి పరిశీలిస్తున్న సందర్భంగా.. మలకవేముల గ్రామ ప్రజలు మాకు ఫ్లైఓవర్ కడితే మాకు బిజినెస్ లు దెబ్బతింటాయి అని అడగగా వారు మలక వేముల క్రాస్ ను ఎక్కడా లేనివిధంగా డిజైన్ చేయమని ధర్మవరం ఇంచార్జ పరిటాల శ్రీరామ్ బాబు,మినిస్టర్ గారుసత్య కుమార్ యాదవ్ మినిస్టర్ ప్రజలకు ఇబ్బంది కలగకుండా డిజైన్ చేయమని చెప్పి చెప్పారని చెప్పి నేషనల్ ఎస్సీ గారు చెప్పడం జరిగింది. ప్రజలు మాకు బిజినెస్ దెబ్బతింటాయి ఫ్లైఓవర్ కావడం వల్ల మాకు జీవనాధారం దీని మీద బతుకుతున్నాము అని చెప్పి అడిగారు మీకు ఫ్లైఓవర్ అంటే అనంతపూర్ లో విధంగా లేదు మా ఇక్కడ పిల్లర్ సిస్టం మాత్రమే మాకు మినిస్టర్ గారి నుంచి మన ధర్మవరం ఇన్చార్జి శ్రీరామ్ గారి నుంచి ప్రజాస్వాయి ప్రజలకు ఇబ్బంది పెట్టొద్దండి అని ప్రజలు తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో నేషనల్ సూపర్డెంట్ ఆఫ్ sc సంజీవ రాయుడు మలకగల గ్రామ కమిటీ అధ్యక్షుడు బండి మల్లికార్జున తోలేట్ ఆదినారాయణ రెడ్డి జయమ్మ సరోజమ్మ సుబ్బారెడ్డి సాయినాథ్ రెడ్డి మలక వేమల గ్రామ ప్రజలు పాల్గొన్నారు…

Posted Under AP
Editor