జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్బంగా హౌస్ టూ హౌస్ లార్వా సర్వే…
ముదిగుబ్బ yes 9TV
ముదిగుబ్బ మెడికల్ ఆఫీసర్లు మరియు సబ్ యూనిట్ ఆఫీసర్ వార్ల ఆదేశాల మేరకు ముదిగుబ్బ గేట్ కొట్టాల ప్రాంతంలో ముందస్తు హౌస్ టు హౌస్ లార్వా సర్వే మరియు ఫీవర్ సర్వే నిర్వహించడం జరిగినది ఆరోగ్య విద్యలో భాగంగా మలేరియా డెంగ్యూ జ్వరాల గురించి అవగాహన కల్పించడం జరిగినది ఈ కార్యక్రమంలో సిహెచ్ఓ మరియు సూపర్వైజర్ హెల్త్ అసిస్టెంట్లు ఏఎన్ఎం ఆశా వర్కర్లు పాల్గొన్నారు…
జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్బంగా హౌస్ టూ హౌస్ లార్వా సర్వే…
