హిందూపురంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహావిష్కరణ పట్టణానికి కొత్త ఆకర్షణగా నిలిచిన శివాజీ విగ్రహం
హిందూపురం, జూలై 17: శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణంలోని పెనుగొండ రోడ్డుపై ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని శుక్రవారం ఘనంగా ఆవిష్కరించారు. ఛత్రపతి శివాజీ సేవా ట్రస్ట్, వానరసేన ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి పెద్ద….










