నంద్యాల మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ కోసం పోలీసుల కట్టుదిట్టమైన బందోబస్తు…. ఎన్నికల్లో ఏలాంటి గొడవలకు ఘర్షణలకు తావు లేకుండా బైండోవర్ కేసులు నమోదు చేయడం జరిగిందని…. ఎలక్షన్ నిబంధనలు ఉల్లంగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన నంద్యాల ఏఎస్పీ సుస్మిత….
నంద్యాల మున్సిపల్ ఎన్నికల వేళ పోలీసుల కట్టుదిట్టమైన బందోబస్తు
