కర్నూలు జిల్లా ఆస్పరిలో ఈ నెల 25న సీఎం చంద్రబాబు పర్యటన: ఏర్పాట్లను ముమ్మరం చేసిన అధికారులు, ప్రజాప్రతినిధులు!
కర్నూలు జిల్లా, ఆస్పరి లో ఈ నెల 25వ తేదీన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆస్పరి పర్యటన నేపథ్యంలో అధికారులు, ప్రజాప్రతినిధులు ఏర్పాట్లను ముమ్మరం చేశారు. పర్యటనలో భాగంగా హెలిప్యాడ్ ల్యాండింగ్‌కు అనువైన స్థలాన్ని ఆర్డీఓ ఓబులేసు పరిశీలించారు. అలాగే….










