సిఐటియు మండల కార్యదర్శి బాబ్జాన్ ఆధ్వర్యంలో సమన్వయ కమిటీ ఏర్పాటు…

ముదిగుబ్బ yes9 TV
ముదిగుబ్బ మండల నూతన సమన్వయ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది.ఈ సందర్భంగా బాబ్జాన్ మాట్లాడుతూ ప్రభుత్వాలు కార్మికులను తీవ్ర అన్యాయానికి గురి చేస్తున్నాయి కావున ఈనెల 30,31 తేదీలలో పుట్టపర్తి కలెక్టరేట్ దగ్గర జరుగు ధర్నా కార్యక్రమంలో కార్మికులు ప్రజా సంఘాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈసందర్భంగా పిలుపునిచ్చారు. మండలంలోఆశ,అంగన్వాడి,పంచాయతీ,ఆటో కార్మికులు,హమాలీ యూనియన్ తదితర సంఘాల నాయకులు కార్మికులు అందరూ పెద్ద ఎత్తున పాల్గొనాలని ఈ సందర్భంగా పిలుపునివ్వడం జరిగింది…ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి బాబ్జాన్ కో కన్వీనర్ ఓబులేసు హరి ఆవాజ్ గౌరవ అధ్యక్షులు ఫక్రుద్దీన్ అల్లా బకాష్ నౌషాద్ హమాలి యూనియన్ నాయకులు సూర్యనారాయణ తదితరులు పాల్గొనడం జరిగింది…

Posted Under AP
Editor