పొలం పిలుస్తోంది కార్యక్రమం…
ముదిగుబ్బ yes9TV మంగళవారం రంగాపురం, రాఘవపల్లి గ్రామాల్లో పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రస్తుతం ఎల్నినో పరిస్థితుల ప్రభావం నుంచి రైతులు గట్టెక్కే పరిస్థితులను వ్యవసాయ అధికారి రైతులకు వివరించారు. సేంద్రియ వ్యవసాయ పద్ధతులను అవలంభించడం ద్వారా….










