Category: World

US-Iran Conflict: అమెరికా దాడులకు ఇరాన్ ప్రతీకారం.. జోర్డాన్, బహ్రెయిన్‌లో టెన్షన్!

మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరోసారి తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. ఇరాన్‌పై అమెరికా వరుస దాడులు చేపట్టిన నేపథ్యంలో టెహ్రాన్ ప్రతీకార చర్యలకు దిగినట్లు సమాచారం. ఇరాన్ భూభాగం నుంచి క్షిపణులు, డ్రోన్లను ప్రయోగించినట్లు వార్తలు రావడంతో జోర్డాన్, బహ్రెయిన్ సహా గల్ఫ్ ప్రాంతంలో….

నేపాల్‌లో విషాదం.. 930 మందికి పైగా సొరంగాల్లో చిక్కుకున్నట్లు అంచనా

భీకర జలప్రళయంతో అతలాకుతలమైన నేపాల్‌లో పరిస్థితులు ఇంకా అదుపులోకి రాలేదు. ఆరు రోజుల క్రితం సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా మృతుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. వరదల ధాటికి నేపాల్ సరిహద్దులోని పలు హైడ్రో ప్రాజెక్టులు తీవ్రంగా దెబ్బతినడంతో పరిస్థితి మరింత….

AP

నేపాల్ వరదలు.. 22 మంది తెలంగాణవారి ఆచూకీ గల్లంతు

నేపాల్‌లో సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా తెలంగాణకు చెందిన 22 మంది ఆచూకీ తెలియకుండా పోయినట్లు కేంద్ర అధికార వర్గాలు వెల్లడించాయి. వీరిలో తెలంగాణ మూలాలున్న ప్రవాస భారతీయులు కూడా ఉన్నారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్‌కు బాధిత….

ట్రంప్ సంచలన ప్రకటన: మూడు రోజుల్లో 42 ఇరాన్ నౌకల ధ్వంసం.. వైమానిక దళం క్లీన్ స్వీప్!

‘ఇరాన్‌లో మేము బాగానే ఉన్నాము, అమెరికా 3 రోజుల్లో 42 ఇరానియన్ నౌకలను పడగొట్టింది ట్రంప్ మధ్యప్రాచ్యంలో జరుగుతున్న యుద్ధం మధ్య మూడు రోజుల్లో అమెరికా ఇరాన్‌కు చెందిన 42 నావికాదళ నౌకలను కూల్చివేసిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శనివారం….

యుద్ధం వేళ ఉక్రెయిన్ సంచలన నిర్ణయం: రక్షణ మంత్రి మార్పుకు జెలెన్‌స్కీ గ్రీన్ సిగ్నల్.. రంగంలోకి ‘డ్రోన్ల నిపుణుడు’!

రష్యాతో భీకర పోరు సాగిస్తున్న ఉక్రెయిన్ ప్రభుత్వం తన రక్షణ వ్యూహాల్లో కీలక మార్పులు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. సాంప్రదాయ యుద్ధ తంత్రాల కంటే ఆధునిక టెక్నాలజీకే పెద్దపీట వేయాలని నిర్ణయించుకున్న అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్‌స్కీ, రక్షణ శాఖలో భారీ….

ఇండిగో కార్యకలాపాలు సాధారణ స్థితికి: అంచనా కంటే వేగంగా పునరుద్ధరణ – సీఈఓ ప్రకటన

ఇటీవల ఫ్లైట్ రద్దులు, భారీ ఆలస్యాల కారణంగా ఆపరేషన్ల సమస్యలు ఎదుర్కొన్న ఇండిగో ఎయిర్‌లైన్స్ పూర్తిగా వాటి నుంచి బయటపడిందని సంస్థ సీఈఓ పీటర్‌ ఎల్బర్స్‌ ప్రకటించారు. వాస్తవానికి డిసెంబర్ 10 నుంచి 15 మధ్య కార్యకలాపాలు సాధారణమవుతాయని ముందుగా ప్రకటించినప్పటికీ,….

అమెరికాలో భయానక అగ్నిప్రమాదం: ఇద్దరు హైదరాబాదీ విద్యార్థులు దుర్మరణం, కుటుంబాల్లో తీవ్ర విషాదం

అమెరికాలో చోటుచేసుకున్న భయానక అగ్నిప్రమాదం కారణంగా తెలంగాణకు చెందిన ఇద్దరు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఒకరు జోడిమెట్ల సమీపంలోని శ్రీనివాసకాలనీకి చెందిన 24 ఏళ్ల యువతి సహజా రెడ్డి. ఉన్నత విద్యాభ్యాసం కోసం నాలుగు సంవత్సరాల క్రితం అమెరికా వెళ్లిన….

బీజే సింగ్ అరెస్టు: తండ్రితో గొడవపడి సరిహద్దు దాటి పాకిస్థాన్‌లోకి అస్సాం యువకుడు

అస్సాం రాష్ట్రానికి చెందిన బీజే సింగ్ అనే 31 ఏళ్ల భారతీయుడిని సరిహద్దులు దాటి తమ దేశంలోకి ప్రవేశించినందుకు పాకిస్థాన్ పంజాబ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తండ్రితో జరిగిన గొడవ కారణంగా ఇంటి నుంచి వెళ్లిపోయిన బీజే సింగ్ పొరపాటున సరిహద్దు….

స్టాక్ మార్కెట్లు: కొత్త రికార్డులు సృష్టించి స్వల్ప లాభాలతో ‘ఫ్లాట్‌’గా ముగింపు

దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం ట్రేడింగ్‌లో సరికొత్త రికార్డులు సృష్టించినప్పటికీ, చివరికి స్వల్ప లాభాలతో దాదాపు ఫ్లాట్‌గా ముగిశాయి. ట్రేడింగ్ సమయంలో సెన్సెక్స్ 86,055.86 వద్ద, నిఫ్టీ 26,310.45 వద్ద చారిత్రాత్మక ఆల్-టైమ్ హై స్థాయిలను నమోదు చేశాయి. ట్రేడింగ్ ముగిసే….

సౌదీ అరేబియాలో గుండెపోటుతో కరీంనగర్ జిల్లా వాసి మృతి

సౌదీ అరేబియాలో ఉపాధి నిమిత్తం వెళ్లిన కరీంనగర్ జిల్లాకు చెందిన వ్యక్తి గుండెపోటుతో మృతి చెందారు. మృతుడు గన్నేరువరం మండలం, హనుమాజిపల్లెకు చెందిన వీరయ్యగా గుర్తించారు. ఆయన కొన్నాళ్లుగా సౌదీలోని ఒక కంపెనీలో కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. ఈ రోజు కారును….