హమాస్ సొరంగాల్లో స్పాంజ్ బాంబులు…
గాజా స్ట్రిప్‌లో ఉన్న హమాస్ ఉగ్రవాదుల సొరంగాలను మూసివేయడానికి ఇజ్రాయెల్ కొత్త ఆయుధాన్ని కనుగొంది. ఇదొక ప్రత్యేక బాంబు. ఇది పేలదు. కానీ ఎక్కడ పడితే అక్కడ చాలా నురుగు వస్తుంది. తరువాత రాయిలా గట్టిగా మారుతుంది. అంటే సొరంగాల్లో ఈ….










