Category: World

పాక్ అణు కార్యకలాపాలపై ట్రంప్ ప్రకటన: ‘అక్రమ చరిత్ర’ను ప్రస్తావించిన భారత్!

పాకిస్థాన్ అణ్వస్త్ర పరీక్షలు నిర్వహిస్తోందంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలను భారత్ పరిగణనలోకి తీసుకుంది. ఈ విషయంలో పాకిస్థాన్‌కు అక్రమ, రహస్య అణు కార్యకలాపాల సుదీర్ఘ చరిత్ర ఉందని భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. పాక్ అణు….

న్యూయార్క్ మేయర్ ఎన్నికల్లో ‘ఉచిత బస్సుల పథకం’ గేమ్ చేంజర్: భారత పథకాల స్ఫూర్తి

ఉచిత బస్సు పథకంతో న్యూయార్క్ మేయర్‌గా జోహ్రాన్ మామ్దానీ విజయం మన దేశంలో కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో విజయవంతంగా అమలువుతున్న ఉచిత బస్సు ప్రయాణ పథకం స్ఫూర్తితో, అమెరికాలోని న్యూయార్క్ మేయర్ ఎన్నికల్లో జోహ్రాన్ మామ్దానీ (Zohran Mamdani)….

తీవ్ర ఆర్థిక సంక్షోభంలో పాకిస్తాన్: సౌదీ అరేబియాకు సైన్యాన్ని ‘అద్దెకు’ ఇచ్చే కీలక ఒప్పందం

తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన పాకిస్తాన్, రుణాల కోసం దేనికైనా సిద్ధపడే స్థితికి చేరింది. ఇందులో భాగంగా, పాకిస్తాన్ తన సైనిక బలగాలను సౌదీ అరేబియాకు ‘అద్దెకు’ ఇవ్వడం ద్వారా భారీగా నిధులు సమకూర్చుకునే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. సౌదీ అరేబియాతో….

భారత్‌ను అనుసరిస్తున్న తాలిబన్లు: కునార్ నది నీళ్లు నిలిపేయాలని నిర్ణయం

పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ సింధూ నదీ ఒప్పందాన్ని రద్దు చేసిన తరహాలోనే, ఇప్పుడు అఫ్గనిస్థాన్‌లోని తాలిబన్ ప్రభుత్వం కూడా అదే దారిలో పయనిస్తోంది. తమ దేశంలోని కునార్ నదిపై ఆనకట్టలు నిర్మించి పాకిస్థాన్‌కు నీటి సరఫరాను నిలిపివేయాలని తాలిబన్లు నిర్ణయించారు…..

వైట్‌హౌస్‌లో దీపావళి వేడుకలు: భారతీయులకు ట్రంప్ శుభాకాంక్షలు, మోదీని ‘మంచి మిత్రుడు’గా కీర్తించారు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైట్‌హౌస్‌లో దీపావళి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన దీపాలు వెలిగించి, భారతీయులకు హృదయపూర్వక దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ వేడుకల్లో ట్రంప్ మాట్లాడుతూ, భారత ప్రధాని నరేంద్ర మోదీ తనకు ‘మంచి మిత్రుడు’….

వాయు కాలుష్య విషపు కోరాలకు ఇంకెంతమంది బలి కావాలి…

    వాయు కాలుష్య భూతం విషకోరలు సాచి మృత్యు భీకరంగా విజృంభిస్తోంది… ఆ ధాటికి ప్రధానంగా దక్షిణ, తూర్పు ఆసియాలో మరణమృదంగం ఆగకుండా మోగుతోంది. జర్మనీలోని మాక్స్ ప్లాంక్ రసాయన సంస్థకు చెందిన శాస్త్రజ్ఞుల బృందం తాజా అధ్యయనం ధ్రువీకరిస్తున్న….

హమాస్ సొరంగాల్లో స్పాంజ్ బాంబులు…

గాజా స్ట్రిప్‌లో ఉన్న హమాస్ ఉగ్రవాదుల సొరంగాలను మూసివేయడానికి ఇజ్రాయెల్ కొత్త ఆయుధాన్ని కనుగొంది. ఇదొక ప్రత్యేక బాంబు. ఇది పేలదు. కానీ ఎక్కడ పడితే అక్కడ చాలా నురుగు వస్తుంది. తరువాత రాయిలా గట్టిగా మారుతుంది. అంటే సొరంగాల్లో ఈ….

కజికిస్థాన్‌ లోని ఓ బొగ్గు గనిలో భారీ అగ్నిప్రమాదం

కజికిస్థాన్‌ లోని ఓ బొగ్గు గనిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఆర్సెలర్ మిట్టల్ టెమిర్టౌ నిర్వహిస్తున్న కజకిస్థాన్ బొగ్గు గనిలో జరిగిన అగ్ని ప్రమాదంలో 28 మంది కార్మికులు మరణించినట్లు వార్తలు వస్తున్నాయి. మీథేన్ పేలుడు సంభవించిన తర్వాత, కోస్టెంకో గనిలోని….

ఇజ్రాయెల్, హమాస్ మధ్య ఉద్రిక్తత

ఇజ్రాయెల్, హమాస్ మధ్య ఉద్రిక్తతతో భారత్ లో పెట్టుబడి పెట్టేందుకు ఎన్నారైలు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం ప్రారంభంతో ప్రధాన ప్రాంతీయ ఈక్విటీ గేజ్‌లు అక్టోబర్ మొదటి వారంలో పడిపోయాయి. ఇజ్రాయెల్ బెంచ్‌మార్క్ TA-35 స్టాక్ ఇండెక్స్‌లో 7 శాతానికి….

ఇజ్రాయెల్- పాలస్తీనా మధ్య కొనసాగుతూ వస్తోన్న భీకర యుద్ధం

వాషింగ్టన్: ఇజ్రాయెల్- పాలస్తీనా మధ్య కొనసాగుతూ వస్తోన్న భీకర యుద్ధం పతాక స్థాయికి చేరింది. పాలస్తీనియన్ ఇస్లామిక్ జిహాద్, హమాస్ ఉగ్రవాదుల స్థావరాలపై ఇజ్రాయెల్‌ పెద్ద ఎత్తున విరుచుకుపడుతోంది. రాకెట్లను సంధిస్తోంది. గాజా స్ట్రిప్‌పై బాంబుల వర్షాన్ని కురిపిస్తోంది. తాజాగా గాజాలోని….