ముదిగుబ్బ ఫిబ్రవరి 03 :- (YES 9 TV):-
ముదిగుబ్బ మండల కేంద్రంలోని నాయి బ్రాహ్మణ కాలనీ సమీపాన రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి. ఘటనలో ఒక ద్విచక్ర వాహనదారునికి తీవ్ర గాయా లయ్యాయి. స్థానికులు 108 కి సమాచారం ఇవ్వగా,సిబ్బంది పైలట్ రాఘవ , ఈ ఎం టీ .పద్మ ప్రధమ చికిత్స చేసి మెరుగైన వైద్యం నిమిత్తం బత్తలపల్లి ఆర్డిటి ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వ్యక్తి ముదిగుబ్బ కి చెందిన సీనియర్ ఎలక్ట్రీషియన్ టోపీ సాబ్ గా స్థానిక సమాచారం.
