రామస్వామి తండాలో గ్రామసభ !!

 

ముదిగుబ్బ ఫిబ్రవరి 03:- (YES 9 TV):-

ముదిగుబ్బ మండలం పట్నం స్టేషన్ లిమిట్ లోగల రామస్వామి తండా లో పోలీసు గ్రామసభ నిర్వహించారు. పట్నం ఎస్సై మహమ్మద్ అర్షద్, ముదిగుబ్బ మండల రూరల్ సిఐ సునీత పాల్గొ ని , పలు చట్టాలపై అవగాహన కల్పించారు. వాటిలో మహిళలు, బాలికల పై జరుగుతున్న అఘాయిత్యాలు , వాటి పర్యవసానాలు వివరించారు. ముఖ్యంగా పొక్సో చట్టం, గుడ్ టచ్, బాడ్ టచ్ ల గురించి, శక్తి యాప్ వివరాలు, నిర్వహణ ల గురించి అవగాహన కల్పించారు.

Posted Under AP
Editor