Latest Posts

ఏపీడబ్ల్యూజే గోనెగండ్ల మండల అధ్యక్షుడిగా ఖాసీం వలీ ఏకగ్రీవ ఎన్నిక

గోనెగండ్ల, సెప్టెంబర్ 19 :సూర్య న్యూస్

కర్నూలు జిల్లా పరిషత్ భవనంలో శనివారం ఏపీడబ్ల్యూజేమహాసభ ఘనంగా జరిగింది. ఈ సభలో భాగంగా గోనెగండ్ల మండల నూతన అధ్యక్షుడిగా ఖాసీం వలీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.ఈ ఎన్నికను జిల్లా అధ్యక్షులు ప్రసాద్, రాష్ట్ర అధ్యక్షుడు ఆంజనేయులు ప్ ఖాసీం వలీ మాట్లాడుతూ తనను నమ్మి ఎన్నుకున్న జిల్లా నాయకత్వానికి, గోనెగండ్ల మండల జర్నలిస్టు మిత్రులకు కృతజ్ఞతలు తెలిపారు. మండలంలోని జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి, వారి సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మిగనూరు ఏపీడబ్ల్యుఎఫ్ తాలూకు అధ్యక్షుడు షబ్బీర్, జిల్లా ఉపాధ్యక్షులు గౌస్, నందవరం ఎమ్మిగనూర్ గోనెగండ్ల జర్నలిస్టులు పాల్గొన్నారు

Posted Under AP
Editor