భారీగా పెరిగిన వంట నూనెల దిగుమతులు..
అక్టోబర్‌తో ముగిసిన 2022-23 సీజన్‌లో దేశంలో వంట నూనెల దిగుమతులు 16 శాతం అధికంగా నమోదయ్యాయి. ఈ సీజన్‌లో 167.1 లక్షల టన్నుల వెజిటబుల్ నూనెల దిగుమతులు జరిగినట్టు సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్ట్రర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎస్‌ఈఏ) తాజాగా ప్రకటించింది. అంతకుముందు….