Category: Jobs

AP

ఏకంగా 1,29,929 కానిస్టేబుల్ పోస్టుల కోసం నోటిఫికేషన్

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలంటే అందరికీ ఆసక్తి ఉంటుంది. కేంద్ర హోంశాఖ పెద్ద ఎత్తున నోటిఫికేషన్ విడుదల చేసింది. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్‌లో 1.30 లక్షల కానిస్టేబుల్ కొలువులను భర్తీ చేయనున్నారు. ఏకంగా 1,29,929 కానిస్టేబుల్ పోస్టుల కోసం నోటిఫికేషన్ వెలువడింది…..

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంచలన నిర్ణయం..గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష సహా మరో రెండు పరీక్షలు రద్దు..

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. పేపర్ లీక్ వ్యవహారం నేపథ్యంలో గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష సహా మరో రెండు పరీక్షలను రద్దు చేసింది. అలాగే.. త్వరలో జరగాల్సిన పరీక్షలను కూడా వాయిదా వేసింది. టీఎస్‌పీఎస్సీ….

టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీక్ కావడంతో ఏఈ పరీక్షను రద్దు..

పేపర్‌ లీక్‌ ఎపిసోడ్‌లో తెలంగాణ స్టేట్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. పేపర్‌ లీక్ కావడంతో ఏఈ పరీక్షను రద్దు చేస్తున్నట్లు టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది. మార్చి 5న జరిగిన ఏఈ పరీక్షకు సంబంధించిన ప్రశ్నాపత్రం లీకు….

ఐటీలో కొత్త ఉద్యోగాలు లేనట్టే..

మూలిగే నక్కపై తాటిపండు పడినట్టయింది ఐటీ ఉద్యోగుల పరిస్థితి. లేఆఫ్ లతో సతమతం అవుతున్నవారికి ఇతర సంస్థల్లో కొత్త ఉద్యోగాలు లేవు, లేదా ఖాళీగా ఉన్న పోస్ట్ ల భర్తీ ఉండదు అనేది షాకింగ్ న్యూస్ గా మారింది. క్వైట్ హైరింగ్….

AP

వచ్చే నెలలో బ్యాంకులకు సెలవులివే..

న్యూఢిల్లీ : ఈ సంవత్సరం రెండో నెల కొద్ది రోజుల్లో ముగియబోతోంది. మార్చి ప్రారంభం కానుంది. హోలీ (మార్చి 2023లో బ్యాంక్ హాలిడే)తో సహా అనేక ముఖ్యమైన పండుగలు మార్చిలో జరుపుకుంటారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జాబితా ప్రకారం, మార్చి….

ఈ ఏడాదిలో 900 మంది పైలట్లు, మరో 4,200 మంది ట్రైనీ క్యాబిన్ క్రూ

న్యూఢిల్లీ : కంపెనీ వృద్ధి ప్రణాళికలో భాగంగా ఈ ఏడాదిలో 900 మంది పైలట్లు, మరో 4,200 మంది ట్రైనీ క్యాబిన్ క్రూను నియమించుకోనున్నట్టు శుక్రవారం కంపెనీ ప్రకటించింది. టాటా గ్రూప్‌కు చెందిన ఎయిర్ ఇండియా ఇటీవల ఎయిర్ బస్, బోయింగ్‌తో….

నిరుద్యోగులకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్‌సీ) కీలక సూచన

నిరుద్యోగులకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్‌సీ) కీలక సూచన చేసింది. 1,392 జూనియర్‌ లెక్చరర్ల పోస్టులకు నేటి నుంచి అప్లికేషన్ల ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉండగా.. సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి. దీంతో ఈ నెల 20 నుంచి దరఖాస్తు….

అమెరికాలో ఏకంగా కోటి ఉద్యోగాలు ఖాళీ

అమెరికాలో ఇంత పెద్ద సంఖ్యలో ఉద్యోగాలుండటానికి ప్రధాన కారణం లేబర్ షార్టేజ్. ఈ విషయాన్ని ప్రకటించింది స్వయంగా యూఎస్ ఇమ్మిగ్రేషన్ ఎటార్నీ రాబర్ట్ వెబర్. జాబ్ ఓపెనింగ్స్, లేబర్ టర్నోవర్ సర్వే డేటాపై ఆయన స్పందించారు. ఈ సర్వే ప్రకారం మొత్తం….

పోస్టాఫీసు ఉద్యోగాలు: 60,544 పోస్టులు

పోస్ట్ ఆఫీస్ రిక్రూట్‌మెంట్ 2022: ఇండియన్ పోస్టల్ డిపార్ట్‌మెంట్ ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానించింది. మొత్తం 60,544 మెయిల్ గార్డ్ (మెయిల్ గార్డ్) మరియు పోస్ట్ మ్యాన్ (పోస్ట్ మ్యాన్) పోస్టులు ఖాళీగా ఉన్నాయి….

Amazon 10,000 మంది ఉద్యోగులను తొలగించే అవకాశం

పెరుగుతున్న ఆర్థిక మందగమనం మధ్య అమెరికా యొక్క టెక్నాలజీ మరియు ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ తన వ్యయాన్ని తగ్గించడం ప్రారంభించింది. ఈ నేపథ్యంలో ఉద్యోగాల కోత ప్రక్రియను కంపెనీ ప్రారంభించింది. కాగా, కంపెనీ హార్డ్‌వేర్ చీఫ్ డేవ్ లింప్ బుధవారం కార్మికులకు….