పవన్ కు బెంగాలీ అమ్మాయిలు .. కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేసిన నటి..!

తెలుగులో ఇప్పటి వరకు కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు ఎదుర్కున్న హీరోలు పెద్దగా లేరనే చెప్పుకోవాలి.

ఇక స్టార్ హీరోలు అయితే వీటికి చాలా దూరంగా ఉంటున్నారు. మీటూ ఉద్యమం తర్వాత చాలామందిపై ఆరోపణలు చేసిన నటీమణులు.. వారి పేర్లు మాత్రం చెప్పలేదు. కానీ అప్పట్లో నటి
శృతి
ఏకంగా పవన్ కల్యాణ్‌ మీదనే సంచలన ఆరోపణలు చేసింది.

అప్పట్లో ఆమె ఓ వీడియోను వదిలింది. అందులో నేరుగా పవన్ పేరును ప్రస్తావిస్తూ సంచలన ఆరోపణలు చేసింది. ఆ పవన్ కల్యాణ్‌ కు మసాజ్ లు చేయడానికి బెంగాలీ అమ్మాయిలే కావాలి. ఏం తెలుగు అమ్మాయిలు హీరోయిన్లుగా పనికి రారా..
పవన్ కల్యాణ్‌
చేసిన నీచమైన పనుల ఆధారాలు నా దగ్గర ఉన్నాయి.

సాక్ష్యాలు ఉన్నాయంటూ..

కావాలంటే పవన్ కల్యాణ్‌ ఉ నా దగ్గరకు రమ్మనండి చూపిస్తాను అంటూ బాంబు పేల్చింది. ఇక వీడియోలో శృతి మాట్లాడుతున్నప్పుడు పక్కనే ఉన్న అపూర్వ సర్దిచెప్పే ప్రయత్నం చేసినా సరే శృతి మాత్రం అస్సలు వినలేదు. పవన్ మీద ఆరోపణలను కంటిన్యూ చేసింది. రాబోయే ఎన్నికల్లో పవన్ కల్యాణ్‌ కు ఓటు వేయొద్దు.. మహిళా లోకం ఆయన్ను వ్యతిరేకించండి అంటూ తీవ్రంగా కామెంట్లు చేసింది.

అప్పట్లో ఆ వీడియో ఓ సెన్సేషన్ క్రియేట్ చేసింది. కానీ దానిపై ఎన్నడూ పవన్ కల్యాణ్‌ పెద్దగా స్పందించలేదు. ఆ తర్వాత శృతిని తెలుగు ఇండస్ట్రీ బ్యాన్ చేసేసింది. ప్రస్తుతం ఆమె ఎక్కడుందో కూడా ఎవరికీ తెలియదు.

YES9 TV