ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి: పెనుకొండ ఎన్ హెచ్ 44 పై భారీ అవగాహన కార్యక్రమం

ఈ దినం పెనుకొండ DsP గారి, పెనుకొండ Ci గారి ఆధ్వర్యంలో పెనుకొండ ఎస్సై, సోమందేపల్లి ఎస్సై, రొద్దం ఎస్సై అయినా మేము పెనుకొండ అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గారితో కలిసి పెనుకొండ y జంక్షన్ నందు పెనుకొండ ఎన్ హెచ్ 44 నందు ప్రయాణం చేయు ద్విచక్ర వాహనదారులకు 15 హెల్మెట్స్ కొనుగోలు చేయించి హెల్మెట్ ధరించని వారికి అవగాహన ఏర్పరిచి హెల్మెట్ లేని వారికి ఫైనాన్స్ కూడా వేయడమైనది

ఎస్సై పెనుకొండ

Posted Under AP
Editor