కళ్యాణదుర్గం గిరిజన గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ కు మసాజ్ లేనిదే నిద్ర పట్టదు.
కళ్యాణదుర్గం గిరిజన గురుకుల వంట మాస్టర్ తీవ్ర ఆవేదన.
వంట మాస్టారు మసాజ్ చేయకపోతే చిత్రహింసలు.
ప్రేక్షక పాత్ర వహించిన పి ఈ టి.
న్యాయస్థానం పనిష్మెంట్ ఇచ్చిన ఆయన మారని తీరు.
తన ఆవేదనను లేఖ రూపంలో రాసిన వంట మాస్టర్.
గతంలో పాఠశాలలో విధులు నిర్వహించే ఉపాధ్యాయులకు మెమోలు. సెక్యూరిటీ గార్లకు సస్పెండ్ బెదిరింపులు.
