హైదరాబాద్‌లో ప్లంబర్‌గా పనిచేస్తున్న విక్రంభాయ్ తాళం వేసి ఉన్న ఇళ్లను గుర్తించి వాటిలోకి చొరబడేందుకు పథకం
ఎట్టకేలకు ఓ చడ్డీగ్యాంగ్ ముఠా సభ్యుడు పోలీసులకు చిక్కాడు. హఫీజ్‌పేట, అమీన్‌పూర్‌లోని ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న చడ్డీ గ్యాంగ్‌కు చెందిన వ్యక్తిని సైబరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. అతడి నుంచి నాలుగు లక్షల రూపాయల విలువైన బంగారాన్ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు…..










