(ఉరవకొండ ఎస్9 టీవీ )
ఉరవకొండ మండలం బుదగవి గ్రామంలో శ్రీ అభయ ఆంజనేయ స్వామి దేవాలయ లో శ్రీరామనవమి సందర్భంగా ఆంజనేయ స్వామికి ప్రత్యక పూజలు అనంతారం రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగినది. ఈ రథోత్సవ కార్యక్రమంలో గ్రామ ప్రజలు భక్తులు భూదగావి యూత్ అలాగే మాజీ సర్పంచ్ చత్రగుడి చిరంజీవి, హనుమంత రైయుడు,చత్రగుడి సుధాకర్, కురుబ నాగభూషణ టన్న,చక్రి, నాగేంద్ర, కుమార్ స్వామీ తదితరులు పాల్గొన్నారు
