ఈ రైళ్లు బరిలోకి దిగితే ఎదురే ఉండదు
రైళ్లు.. అవి అందించే సేవలను బట్టి వాటికి ఇండియన్ రైల్వే ప్రయారిటీ కేటగిరిలో ఉంచుతుంది. ఇవి పట్టాలపై పరుగులు తీసే సమయంలో ఇతర రైళ్లను ఆపేసి మరీ వీటికి లైన్ క్లియర్ చేస్తారు. దేశవ్యాప్తంగా ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేర్చేందుకు దాదాపు….










