ఆంటీతో అక్రమ సంబంధం, మేడమ్ సొంత ఇంటి మీద కన్ను, ముక్కలుగా నరికేసి !

బెంగళూరు: దేశ రాజధాని ఢిల్లీలో శ్రద్ధా అనే యువతిని ఆమె ప్రేమికుడు ఎలా ముక్కలు ముక్కలుగా నరికి చంపాడో అలేగా ఐటీ హబ్ బెంగళూరులో కూడా ఇలాంటి ఘటన జరగడం కలకలం రేపింది.

బెంగళూరు సమీపంలోనే ఈ హత్య జరగడంతో ప్రజలు హడలిపోతున్నారు. అద్దెకు ఉంటున్న ఓ యువకుడు అతని స్నేహితులతో కలిసి అక్రమ సంబంధం పెట్టుకున్న ఇంటి యజమాని ఆంటీని హతమార్చి ఆమె మృతదేహాన్ని ముక్కలు ముక్కలు చేసి వివిధ ప్రాంతాల్లో పడేశారని పోలీసులు గుర్తించారు.

ప్రియురాలిని 20 ముక్కలుగా నరికేశాడు, నాకు కూతురు లాంటిదని డ్రామాలు, హెచ్ఐవీ !

https://telugu.oneindia.com/news/india/boyfriend-manoj-who-hacked-girlfriend-into-20-pieces-in-mumbai-told-police-he-was-hiv-positive-345823.html

బెంగళూరు దక్షిణ తాలూకా బన్నెరఘట్ట సమీపంలోని జనతా కాలనీలో నివాసం ఉంటున్న గీతమ్మ(54) అనే మహిళ ఇటీవల దారుణ హత్యకు గురైందని పోలీసు అధికారులు తెలిపారు. హత్యకు పాల్పడ్డ నిందితుడిని బీహార్‌లో బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. గీతమ్మ హత్య కేసులోని ప్రధాన హంతకుడు తప్పించుకున్నాడని పోలీసులు తెలిపారు. అతని కోసం పోలీసులు వెతుకుతున్నారు. మరికొందరిని అరెస్టు చేసే ప్రక్రియ వేగంగా సాగుతున్నట్లు రూరల్ ఎస్పీ బాలదండి విలేకరుల సమావేశంలో తెలిపారు.

YES9 TV