రాష్ట్రవ్యాప్తంగా రేపు నిర్వహించు విద్యాసంస్థల బంద్ కు జయప్రదం చేయాలని ముదిగుబ్బ ఎస్ఎఫ్ఐ కమిటీ తరఫున తెలియజేయడం జరిగింది
ముదిగుబ్బ yes9Tv
నీట్ పరీక్ష లలో ఏదైతే పేపర్ లీక్ జరిగిందో దీనికి కారణమైన విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని రేపు ఎస్ఎఫ్ఐ మిగతా స్టూడెంట్ సంఘాలు రాష్ట్ర విద్యాసంస్థల బందుకు పిలుపునివ్వడం జరిగింది. కావున మండలంలోని అన్ని విద్యాసంస్థల యాజమాన్యాలు సహకరించాలని ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ తరఫున తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి ఆటో పెద్దన్న సిఐటియు మండల కార్యదర్శి బాబ్జాన్ కో కన్వీనర్ టైలర్ ముస్తఫా ఆవాజ్ నాయకుడు నౌషాద్ ముజఫర్ ఎస్ఎఫ్ఐ నాయకులు తౌహీద్, బాదల్ గోవర్ధన్ బాబా, బాలు, రంజిత్ కుమార్,జయచంద్ర,కిరణ్, హేమ సుందర్ తదితరులు ఈ కార్యక్రమంలోపాల్గొనడం జరిగింది
రాష్ట్రవ్యాప్తంగా రేపు నిర్వహించు విద్యాసంస్థల బంద్ ….
