Latest Posts

ఉరవకొండ అంబేద్కర్ ఉత్సవ సమితి నూతన కమిటీ ఎన్నిక: చైర్మన్‌లుగా భాస్కర్ బాబు, ఎర్రి స్వామి

..అంబేద్కర్ జే.ఏ.సీ. నూతన కమిటీ ఎన్నిక…

… చైర్మన్ గా మీనుగా భాస్కర్
బాబు, ఎంఈఓ ఎర్రి స్వామి,…

ఉరవకొండ అంబేద్కర్ ఉత్సవ సమితి 2026-27 నూతన కమిటీని నియమించినట్లు చైర్మన్లు భాస్కర్ బాబు, చాపిరి ఎర్రి స్వామి తెలిపారు. శుక్రవారం రోజున ఆర్.అండ్.బి బంగ్లాలో జరిగిన సమావేశంలో కన్వీనర్ గా మధు ప్రసాద్ ట్రెజరర్.గా దుర్గ ప్రసాద్, రామును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నియోజకవర్గ ప్రజలు ఉరవకొండలో జరిగే అంబేద్కర్ జయంతి ఉత్సవంలో భారీగా పాల్గొని విజయవంతం చేయవలసినదిగా కమిటీ సభ్యులు తెలిపారు.

Posted Under AP
Editor