తాడిపత్రిలో ఉద్రిక్తత: సీన్ రీ-కన్‌స్ట్రక్షన్‌ వేళ పోలీసులపై అటాక్.. నిందితుడిపై సీఐ కాల్పులు

*అనంతపురం జిల్లా*

*తాడిపత్రి*

*బావమరిది ని చంపిన కిరాతకుడి పై పోలీసుల పై కాల్పులు*

*యాడికి మండలం కోన ఉప్పలపాడు కు చెందిన బాలుడు హేమచంద్ర ను చంపిన సర్వేష్ పై కాల్పులు జరిపిన పోలీసులు*

*సీన్ రికన్స్ట్రంక్షన్ కోసం సర్వేష్ ను ఉప్పలపాడు కొండల్లోకి తీసుకెళ్తుండగా బీరు బాటిల్ తో పోలీసుల పై దాడి చేసిన సర్వేష్*

**CI హెచ్చరించిన వినకుండా దాడికి దిగిన సర్వేష్. గాలిలోకి కాల్పులు జరిపినా వెనక్కి తగ్గని సర్వేష్*

*దీనితో CI సర్వేష్ కాళ్ళపై కాల్పులు జరిపిన CI రామసుబ్బయ్య*

*గాయపడ్డ CI, కానిస్టేబుల్ వెంకటేష్, నిందితుడు సర్వేష్ కుమార్ ను తాడిపత్రి హాస్పిటల్ కు తరలించారు

Posted Under AP
Editor