అనంతపురం జిల్లాలో ఘోరం: బావ చేతిలో బాలుడు హేమచంద్ర దారుణ హత్య.. నిందితుడు సర్వేష్ అరెస్ట్

*అనంతపురం జిల్లా తాడిపత్రి

యాడికి మండలం కోనుప్పలపాడులో కిడ్నాప్ కు గురైన బాలుడు హేమచంద్ర దారుణ హత్య

హేమచంద్రను బండరాళ్లతో కొట్టి చంపిన అక్క భర్త సర్వేష్

కుందన కోట కొండలలో బండరాళ్లతో కొట్టి హత్య చేసిన బావ సర్వేష్

సర్వేష్ ను యాడికి మండలం నిట్టూరు గ్రామం లో అదుపులోకి తీసుకున్న పోలీసులు

కోనుప్పలపాడు గ్రామానికి చెందిన గోవిందు, లక్ష్మీకాంతమ్మ దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు హేమచంద్ర

హేమచంద్ర ను బుధవారం హేమచంద్రను కిడ్నాప్ చేసి దారుణంగా హత్య చేసిన బావ సర్వేష్

Posted Under AP
Editor