అనంతపురం జిల్లా తాడిపత్రి
తాడిపత్రి ఏఎస్పీ రోహిత్ చౌదరి కామెంట్స్…
యాడికి లో బాలుని హత్యకేసులలో నిందితుడిని సీన్ రీ కన్స్ట్రక్షన్ కోసం అతను తిరిగిన ప్రదేశాలకు మా సీ ఐ లు తీసుకుని వెళ్లారు.
యాడికి మండలం కుందన కోట సమీపంలోని అటవీ ప్రాంతం లో సీన్ రీ కన్స్ట్రక్షన్ చేస్తున్న సమయంలో నిందితుడు సీ ఐ పై బీర్ బాటిల్ తో దాడికి పాల్పడ్డాడు.
ఒక్కసారిగా సీ ఐ రామసుబ్బయ్య,కానిస్టేబుల్ వెంకటేష్ నాయక్ పై అక్కడే ఉన్న బీర్ బాటిల్ తో దాడి చేశాడు.
మొదట గాలిలోకి 2 రౌండ్లు మా సిఐ కాల్పులు జరిపాడు.
అయినా నిందితుడు బీర్ బాటిల్ తో మా
సీ.ఐ ,కానిస్టేబుల్ పై దాడి చేశాడు.
ఆత్మరక్షణ కోసం మా వారు 6 రౌండ్లు కాల్పులు జరిపారు.
