Latest Posts

పాఠశాలల ప్రారంభ వేళ ప్రభుత్వం కీలక నిర్ణయం – 17 వరకు ఇలా..

వేసవి సెలవులు ముగిసాయి. రేపటి నుంచి (సోమవారం) తిరిగి బడి గంటలు మోగనున్నాయి. ఎండల తీవ్రత మాత్రం తగ్గలేదు. దీంతో పాఠశాలల ప్రారంభం వాయదా వేయాలనే అభ్యర్ధనలు వచ్చాయి. అకడమిక్ క్యాలెండర్ ప్రకటించిన ప్రభుత్వం ఎండల తీవ్రత కారణంగా కీలక నిర్ణయం….

వైసీపీ మద్దతు కాదని టీడీపీ వైపు మొగ్గు ! బీజేపీ అసలు వ్యూహం అదేనా ?

ఏపీలో వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీల నుంచి లభిస్తున్న ప్రత్యక్ష,పరోక్ష మద్దతుతో ఏ రాష్ట్రంలోనూ లేనంత బలంగా కనిపిస్తున్న బీజేపీ ఎన్నికలకు వచ్చేసరికి మాత్రం ఇందులో తనకు పనికొచ్చే సమీకరణాన్ని మాత్రమే తెరపైకి తెస్తోంది. దీంతో నాలుగేళ్లుగా బేషరతుగా బీజేపీకి మద్దతిస్తున్న….

హార్డ్ గా కాదు స్మార్ట్ గా, తెలివిగా పని చెయ్యాలని చెప్పిన సీబీఐ డైరెక్టర్, పిన్ టూ పిన్ !

బెంగళూరు: సీబీఐ అధికారులు కష్టపడి పనిచేయడం అలవాటు చేసుకోవాలని సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ సాటి సిబ్బందికి సూచించారు. ఘజియాబాద్‌లోని సీబీఐ అకాడమీలో ప్రసంగించిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ మన విధులను మనం నిర్వర్తిస్తూ న్యాయంగా, చట్టబద్దంగా పని చెయ్యాలని….

గెలుస్తామనే బలుపుతో ఓడిపోయాం, వైసీపీ చేసిందిదే : దేవినేని ఉమ

టీడీపీ నేత..మాజీ మంత్రి దేవినేని ఉమా సంచలన వ్యాఖ్యలు చేసారు. గత ఎన్నికల్లో అహంకారం తో గెలుస్తామనే బలుపుతో ఓడిపోయామని వ్యాఖ్యానించారు. పసుపు, కుంకుమ ఇచ్చామనే ధీమాతో ఊరేగామని చెప్పుకొచ్చారు. వైసీపీ ఎమ్మెల్యేలు కాళ్ళు గడ్డాలు పట్టుకొని గెలిచారని విశ్లేషించారు. ఎమ్మెల్యేలు….

AP

లోకేష్ తో ఎమ్మెల్యే మేకపాటి భేటీ-అటు ఆనం, కోటంరెడ్డితో టీడీపీ నేతల చర్చల వేళ..

ఏపీలో ఎన్నికలకు మరో 9 నెలల సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో రాజకీయంగా నేతలు తమ భవిష్యత్తు దిశగా వేగంగా అడుగులేస్తున్నారు. ముఖ్యంగా నెల్లూరు జిల్లాకు చెందిన వైసీపీ బహిష్కృత ఎమ్మెల్యేలు వరుసగా టీడీపీ నేతలతో భేటీ అవుతున్నారు. జిల్లాకు చెందిన….

పీ-4 మంత్రాలకు చింతకాయలు రాలుతాయా చంద్రబాబు: మంత్రి జోగి రమేష్ సూటిప్రశ్న

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై వైసీపీ మంత్రి జోగి రమేష్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని ఆయన మాటలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని ఏపీ గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ పేర్కొన్నారు…..

క్రికెటర్లు లంచ్ బ్రేక్ లో ఏం తింటారో తెలుసా?

భారతదేశంలో ఎన్నో మతాలున్నాయి. కానీ ఆ మతంకన్నా ఎక్కువగా క్రికెట్ ను ప్రేమిస్తారు. 140 కోట్ల భారతీయులది ఒకే మతం.. అది క్రికెట్. చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు అందరూ క్రికెట్ ను సంపూర్ణంగా ఆస్వాదిస్తారు. మ్యాచ్ ఉందంటే చాలు.. పనులన్నీ….

వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల పెళ్లి ఆహ్వాన పత్రిక రూ. 80 వేలు!!

మెగా ప్రిన్స్ హీరో వరుణ్ తేజ్, నటి లావణ్య త్రిపాఠిలు గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారని, పెళ్లికి కూడా రెడీ అయ్యారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఇక నేడు వీరిద్దరి ఎంగేజ్మెంట్ కూడా జరగబోతుందని తెలుగు సినీ పరిశ్రమలో ఉన్న ఒక….

జగన్ కు ఉద్యోగ నేతల థ్యాంక్స్- సీఎం భావోద్వేగం-జీపీఎస్ పై కీలక వ్యాఖ్యలు..

ఏపీలో ఉద్యోగులు ఎప్పటినుంచో పోరాడుతున్న పలు అంశాలపై ప్రభుత్వం తాజాగా కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. వైసీపీ గతంలో ఇచ్చిన హామీల మేరకు కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ, సీపీఎస్ రద్దు, హెచ్ఆర్ఏ పెంపు వంటి నిర్ణయాల్ని కేబినెట్ ప్రకటించింది…..

క్రికెట్ అభిమానులకు శుభవార్త.. ఆసియా, వరల్డ్ కప్ హాట్ స్టార్‍లో ఉచితంగా చూడొచ్చు..

ఆసియా కప్, వరల్డ్ కప్ హాట్ స్టార్ లో ఉచితంగా చూడొచ్చని డిస్నీ+ హాట్‌స్టార్ శుక్రవారం ప్రకటించింది. ఆసియా కప్, ICC పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ టోర్నమెంట్‌లను హాట్ స్టార్ ఫ్రీ చూడవచ్చని ప్రకటించింది. అయితే ఈ అవకాశం కేవలం….