చంద్రయాన్ 3 విజయంతో భారత్‍ను కీర్తించిన పాక్ మీడియా..
చంద్రయాన్-3 విజయంతో ప్రపంచం చూపు భారత్ పై పడింది. భారత కీర్తిని ప్రపంచదేశాలు చాటి చెప్పాయి. అగ్ర రాజ్యం అమెరికాతో పాటు మన దాయాది దేశం పాక్ మీడియా కూడా మన చంద్రయాన్-3 ప్రాముఖ్యతను ఇచ్చాయి. ప్రపంచ దిగ్గజ పత్రికాలన్ని భారత్….










