బావ హరీశ్ రావుకు అండగా నిలిచిన కేటీఆర్, కవిత..

మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు సిద్దిపేట ఎమ్మెల్యే, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. హనుమంతరావు సిద్దిపేటలో హరీశ్ రావును ఓడిస్తా అని చెప్పారు.

మెదక్ లో హరీశ్ రావు పెత్తనం ఏమిటని మైనంపల్లి విమర్శించారు. మైనంపల్లి హనుమంతరావు వ్యాఖ్యలను బీఆర్ఎస్ ముఖ్యనేతల ఖండించారు. మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత హనుమంతరావు వ్యాఖ్యలను ఖండించారు. హరీశ్ రావు మైనంపల్లి హనుమంతరావు చేసిన వ్యాఖ్యలను కేటీఆర్ ట్విట్టర్ ద్వారా ఖండించారు.

YES9 TV