కలిసిపోయిన రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి: అన్నదమ్ముల్లా పని చేస్తాం; టార్గెట్ ఫిక్స్!!
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాజకీయాలలో ఆసక్తిగా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రేవంత్ రెడ్డి టీ పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతల మధ్య చోటు చేసుకున్న విభేదాలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైన విషయం తెలిసిందే…..










