కూలీల ఆటో బోల్తా మహిళా మృతి….

ఉరవకొండ :కూలీల ఆటో బోల్తా మహిళా మృతి….

ఉరవకొండ మండలం నింబగళ్లు సమీపంలో గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో హసీనా (45)అనే మహిళా మృతి చెందారు….

మిరప కోతలకు 13మంది కూలీలతో వెళ్తున్న ఆటో, ఇసుక ట్రాక్టర్ ని తప్పించబోయి అదుపు తప్పి బోల్తా పడింది… ఈ ఘాటనలో మరో పదిమందికి గాయాలయ్యాయి… బాధితులను చికిత్స నిమ్మితం ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు…

Posted Under AP
Editor